బుధ. డిసెం 12th, 2018

నిరుద్యోగం వల్లే దేశంలో యువత తీవ్రవాదులుగా తయారవుతున్నారు – రాహుల్ గాంధీ..

నిరుద్యోగం వల్లే దేశంలో యువత తీవ్రవాదులుగా తయారవుతున్నారు – రాహుల్ గాంధీ

నరెంద్రమోదీ గారి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 ఏళ్ళు కవోస్తున్న దేశంలో ఏ ఒక ప్రాంతంలో తివ్రవాదుల దాడులు కాలేదు కానీ
2004 – 2014 మధ్య కాలంలో దేశంలో 96 తివ్రవాదుల దాడులు జరిగాయి అంటే దేశ ప్రజలు అర్ధం చేసుకోవాలి రాహుల్ గాంధీ లెక్కన నిరుద్యోగ శాతం 2004 – 2014 కాలంలోనే ఎక్కువ శాతం ఉంది ఇప్పుడు సున్నా శాతం నిరుద్యోగం ఉందని రాహుల్ గాంధీ పరోక్షంగా ఒప్పుకున్నాడు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!