ఆది. నవం 18th, 2018

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థానుకు ఎదురు దెబ్బ వెంటనే “పాక్ ఆక్రమిత కాశ్మీర్” కాళీ చెయ్యండి అంటూ నోటిస్

భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపుగా 71 ఏళ్ళు గడిచిన కాశ్మీర్ విషయంలో భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి నెహ్రు అనుసరించిన తిరువల్ల పాకిస్తాన్ భారతదేశ భూభాగం కాశ్మీర్ లో కొంత భాగాన్ని అక్రమించికుంది 1949 నుండి #POK విషయంలో ప్రపంచం దేశాలు ఏనాడూ కూడా జోక్యం చేసుకోవాలని అనుకోలేదు అందుకు కారణం గత 7 దశాబ్దాల కాలంలో భారతదేశంలో నాయకత్వ లోపం ఉండటం చేత ప్రపంచ దేశాలు భారతదేశానికి అనుకూలంగా ఏనాడూ తీర్పు ఇవ్వలేదు.

 

స్వాతంత్ర్య భారతదేశంలో ఐక్యరాజ్యసమితిలో మొట్టమొదటి సారిగా భారతదేశానికి అనుకూలమైన తీర్పు రావడం ముమ్మాటికి మన దేశ ప్రధాని శ్రీ నరెంద్రమోదీ గారి నాయకత్వమే అని బల్ల గుద్ది చెప్పవచ్చు.

నరెంద్రమోదీ గారు గత నాలుగేళ్లగా అనుసరిస్తున్న తీరు భారతదేశ జీడీపీ పెరుగుదల, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ అభివృధికై ఫ్యూయల్ లా పనిచేస్తుంది ఇలా నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచదేశాల మేధావులకు సైతం అక్షర్యపరచింది అనడంలో వింతేముంది అని చెప్పుకోవచ్చు, భారతదేశం త్వరలో ప్రపంచ దేశాలను వెనుకకు నెట్టి ఆర్ధిక వానరులు అభివృద్ధి చేసుకొని అనితికాలంలో రాజగురువు అవ్వే అవకశం ఉండటంతో నిన్న ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ను ఉద్దేశిస్తూ ప్రపంచ దేశాలు ఏకతాటిపై భారతదేశానికి బాసటగా నిలిచాయి

పాకిస్తాన్ ఆడుతున్న మైండ్ గేమ్ వెంటనే ఆపి “పాక్ ఆక్రమిత కాశ్మీర్” ను వెంటనే కాళీ చెయ్యాలని భారతదేశం ప్రవేశ పెట్టిన నోటీస్ కు ప్రపంచ దేశాలు  మద్దతు ఇచ్చాయి.

జై హో భారత్

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!