ఆది. నవం 18th, 2018

రాజీవ్ గాంధీ “ఖేల్ రత్న ” పురస్కారాని ధ్యాన్ చాంద్ పురస్కారంగా ఎందుకని పేర్కొనలేదు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని కలాశాలలో నుండి ప్రభుత్వం పధకాలకు వల వారసత్వ పెర్కున్నారు . అన్ని అత్యుతమైన పురస్కరాలకి జవహర్లాల్ నెహ్రు ఇందిరా గాంధీ మరియు రాజీవ్ గాంధీ పేర్లు పెట్టుకునారు మల్లి కాంగ్రెస్స్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిగితా అత్యుతమైన పురస్కరాలకి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ పేర్లు పెడతారేమో . భారతదేశం లో అత్యుతమైన పురస్కారం

భారతదేశంలో అత్య్తమైన క్రీడల పురస్కారం ” ఖేల్ రత్న ” రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని ఎందుకు పెట్టున్నట్టు రాజీవ్ గాంధీ ఎ క్రీడలలో ప్రముఖులని ఖేల్ రత్న పురస్కారానికి అతను పేరు పెట్టారు . ధ్యాన్ చంద్ ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు . 1928, 1932, 1936 హాకీల ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టాడు

ధ్యాన్ చంద్ 16 ఏళ్ళ వయసులో భారతీయ సైన్యంలో చేరాడురాత్రి సమయంలో హాకీలో ఆసక్తి కనబరిచాడు. భారతదేశం లో అత్యుతమైన ఆటగాళ్ళలో ధ్యాన్ చంద్ చరిత్ర లో నిలిచారు

ధ్యాన్ చంద్ భారతదేశానికి బంగారు పతకాలు సాదించి పెట్టారు కాన రాజీవ్ గాంధీ సహకారంతో బోఫోర్స్ మరియు భోపాల్ గ్యాస్ విషాదం లో 20 ,000 మంది ప్రాణాలు కొలిపోయారు

రాజీవ్ గాంధీ పేరును ధ్యాన్ చాంద్ పురస్కారంగ భర్తీ చేయడం తగినదేనా  ?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!