ఆది. నవం 18th, 2018

రాజీవ్ గాంధీ “ఖేల్ రత్న ” పురస్కారాని ధ్యాన్ చాంద్ పురస్కారంగా ఎందుకు మార్చకూడదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే జాతీయ విశ్వవిద్యాలయాలు పేరుగాంచిన  కళాశాలల్లో మొదలు ప్రభుత్వం అధ్వర్యంలో నడుస్తున్నఅన్ని పధకాలకు మరియు అతి విశిష్టమైన పురస్కారాలకు  జవహర్లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ మరియు రాజీవ్ గాంధీ కుటుంబానికే చెందిన వ్యక్తుల పేర్లు ఎందుకు  పెట్టుకుంటున్నారు .? దేశంలో ఈ కుటుంబానికి తప్ప మరే ఇతర వర్గియులకు ఆ అర్హత లేదా ..??

మల్లి ఇంకో సారి కాంగ్రెస్ పార్టీ కి అధికారం ఇస్తే ఈసారి మిగిలి ఉన్న కొద్దిపాటి పురస్కరాలకి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ పేర్లతో భారతదేశం అంటే గాంధీ కుటుంబం అన్నటు వ్యవరిస్తారు.

ఉదాహరణకు భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన “క్రీడల పురస్కారం ” ఖేల్ రత్న”ను “రాజీవ్ గాంధీ ఖేల్ రత్న” అని ఎందుకు పెట్టున్నట్టు.?
రాజీవ్ గాంధీ ఏ క్రీడలల్లో ప్రముఖులని ఖేల్ రత్న పురస్కారానికి అతను పేరు పెట్టారు. ధ్యాన్ చంద్ ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు . 1928, 1932, 1936 హాకీల ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి భారతదేశానికి ప్రపంచం ముందు తలఎత్తుకునేల చేసారు.

ధ్యాన్ చంద్ తన బాల్యం 16 ఏళ్ళ వయసులోనే భారతీయ సైన్యంలో చేరాడు
రాత్రి సమయంలో హాకీ ఆటలో ఆసక్తి ఉండటం చేత రేయింబవళ్ళు ఆసక్తి కనబరిచాడు. భారతదేశంలో అత్యుతమైన ఆటగాళ్ళలో ధ్యాన్ చంద్ చరిత్ర సృష్టించారు.

హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ భారతదేశానికి బంగారు పతకాలు సాదించి పెట్టారు కానీ రాజీవ్ గాంధీ అధికార సహకారంతో బోఫోర్స్ స్కామ్లో కొన్ని వేల కోట్లు అవినీతికి పాల్పడి, భోపాల్ గ్యాస్ విషాదంలో గుజరాత్ దాదాపుగా 20,000 మంది ప్రాణాలు కొలిపోయారు అలంటి వ్యక్తుల పేర్లతో అటగాళ్ళకు ఆదర్శంగా ఎలా చెప్పుకోగలం .?

BHOPAL  https://topyaps.com/rajiv-gandhi-bhopal-gas-tragedy

 

Bofors : https://www.business-standard.com/article/current-affairs/rs-1-437-cr-india-sweden-bofors-guns-deal-timeline-of-the-31-year-old-case-117102100190_1.html

రాజీవ్ గాంధీ పేరు స్థానంలో ధ్యాన్ చాంద్ “ఖేల్ రత్న ” పురస్కారంగ ఎందుకు మార్పు చేయకూడదు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!