బుధ. డిసెం 12th, 2018

అన్నపూర్ణ భోజనాలయ పధకం ద్వార యోగి ఆదిత్యనాథ్ అందిస్తున్న పరిపూర్ణమైన ఆహారం కేవలం…

ఉత్తరప్రదేశ్ భాజపా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రవేశ పెట్టిన ” అన్నపూర్ణ భోజనాలయ పధకం” జాతీయ స్థాయిలో 

చర్చలో నిల్చుంది అందుకు ముఖ్యకారణం, ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో తక్కువ ధరకే భోజనం పెట్టె పధకాలు దేశ ప్రజలకు తెలిసిన విషయమే, ఇంతకి యోగి ఆదిత్యనాథ్ ప్రవేశ పెట్టిన  అన్నపూర్ణ భోజనాలయ పధకంలో ఎలాంటి ప్రత్యకత ఉంది అనే విషయనికి    వస్తే నిజానికి ఇతర రాష్ట్రాలలో అందిస్తున్న భోజనానికి యోగి ఆదిత్యనాథ్ అందిస్తున్న బోజనానికి చాల బేధం ఉంది 

అన్నపూర్ణ భోజనాలయ పధకం ద్వార రూ 10 కే మధ్యాహ్న భోజనం 

మధ్యాహ్న భోజనం సమయం ఉదయం గం 10  నుండి 2 వరకు మరియు సాయంత్రం 7 నుండి గం 9.30 నిమషాలు వరకు 

భోజనంలో  ముఖ్యంగా 

చపాతీ (మన కడుపు నిండే వరకు)

3 కూరలు

అన్నం (మన కడుపు నిండే వరకు)

పప్పు,

రెండు స్వీట్స్,

అప్పడం,

ఊరగాయ,

సలాడ్,

పెరుగు రైతా

 

అల్పాహారం సమయం ఉదయం గం 6.30 నిమషాల నుండి 9 మరియు సాయంత్రం 4 నుండి గం 5.30 నిమషాలు వరకు 

పూరి భాజీ

పావ్ భాజీ 

దోసా 

ఉప్మా 

పైన ఉన్న ఇందులో ఏ ఒక అల్పాహారం మాత్రమే వర్తిస్తుంది 

యోగి ఆదిత్యనాథ్ అందిస్తున్న ఈ మెనూ చూసి ధనవంతులు కూడా “అన్నపూర్ణ భోజనాలయ” వద్ద బారులు తిరుతున్నారు అంటే నమ్మశక్యం కావడం కష్టం కానీ ఇదే వాస్తవం .. 

మధ్యాహ్న బోజన పధకంలో ఇతర రాష్ట్రాలు అందిస్తున్న రూ 5 కి నాసి రకం భోజనం కన్నా 5+5 = రూ 10 చేలిస్తూ పరిపూర్ణమైన భోజనం చాల బాగుంది అంటూ జాతీయ స్థాయి మీడియా కూడా యోగి ఆదిత్యనాథ్ అన్నపూర్ణ భోజనాలయ ని ప్రచారంలో  ఆకాశానికి ఎత్తి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 

ఏది ఏమైనా సారి మంచి ఆరోగ్యకరమైన భోజనం అందిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గారుకి ధన్యవాదాలు

 

 

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!