బుధ. డిసెం 12th, 2018

నరెంద్రమోదీ ని హతమార్చడానికి కాంగ్రెస్ నిధులు చేల్లిస్తుంద..? భీమా కోరేగావ్ హింసలో కాంగ్రెస్ నాయకుల హస్తం …

మహారాష్ట్ర లో భీమా కోరేగావ్ హింస జరిగిన రోజు నుంచి కాంగ్రెస్ తన రాజీకయ భవిష్యత్ కొరకు  వాడుకుంటుంది.  భీమా కోరేగావ్ హింస లో కాంగ్రెస్ పార్టీ నాయకులూ కూడా ఉనట్టు సమాచారం.   మహారాష్ట్ర లో జరిగిన భీమా కోరేగావ్ కీలక పాత్రా పోషించన 10 మంది నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేసారు ఇందులో అర్బన్ నక్సల్స్ భీమా కొరేగావ్ హింసలో భాగమేనని పెర్కున్నారు .

అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై హత్యకు కుట్ర పన్నారని దర్యాప్తులో వెల్లడైంది. మహారాష్ట్ర పోలీసులు అర్బన్ నక్సల్స్ ను  అరెస్టు చేసి వారి ఇళ్ళలో సొదలు జరిపి అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

దీంతో మావోయిస్టులు కొన్ని రాజకీయ పార్టీలు సహకారంతో  దళిత హక్కుల కోసం పోరాడుతునట్లు  చిత్రకరించడానికి నల్లగార్ పరిషద్ వంటి కొన్ని ఎన్జిఓ సంస్థల నుండి భారీగా నిధులు స్వికరిస్తునట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.

మహారాష్ట పోలీసులు అరెస్ట్ చేసిన నేరస్తుల నుండి కొన్ని ఆధారాలు సేకరించారు నేరస్తుల ఫోన్ లో ఒక సీనియర్ కాంగ్రెస్ సభ్యుని ఫోన్ నంబరు “ స్నేహితుడు” (ఫ్రెండ్) అని సేవ్ చేసి ఉంది. అంతేకాక ఎల్గార్ పరిషత్తో లో  10 మందిని అరెస్టు చేసిన నేరస్థులు నుండి జప్తు చేసుకున్న  లేఖలలో ఒకటి నిరసనలను నిర్వహించడంలో సహాయపడటానికి కాంగ్రెస్ నాయకుల అంగీకారం క్లియర్ గా ఉండటంతో ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ తర్జనభరజనలో పడి కొట్టుమిట్టాడుతుంది. వారి పార్టీ వెబ్సైట్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అని పిలవబడే ఒక సంప్రదింపు సంఖ్యను కూడా తెలుపుతూ రాయబడింది.

అయితే, ఈ సంఖ్య ప్రస్తుతం ఉపయోగంలో లేదు. దిగ్విజయ్ సింగ్ ని ప్రశ్నించినప్పుడు, అతను తనకు అలాంటి కనెక్షన్లు గురించి తెలియదు అంటూ పోలీసులకు తెలిపాడు. నేను ప్రజాదరణ పొందిన వ్యక్తిని నేను ఉపయోగిస్తున్న ఆ సంఖ్యా నాకు తెలియకుండా ఎవ్వరు ఎప్పుడు ఎలా వినియోగించారో నాకు తెలియదు అంటూ దిగ్విజయ్ సింగ్ పోలిసుల ముందు  వివరణ ఇచ్చాడు.

ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ అకాడెమీషియన్ జి.ఎన్. సాయిబాబా  దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు 2017 లో సాయిబాబా ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఇప్పుడు దేశ ప్రజలు అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమనగా “దళితులు మరియు వెనుకబడిన వర్గాల్లోను హింసను ప్రేరేపించే భావజాలాన్ని నురిపోస్తూ వారిని కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ భవిష్యత్ కొరకు వినియోగిస్తూ తిర ఈ విషయంలో భాజపా/ఆర్ ఎస్ ఎస్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా రాహుల్ గాంధీ తన తప్పుల్ని దాచుకోడానికి ఆడుతున్న ఒక హై క్లాస్ డ్రామా అని దేశ ప్రజలు గుర్తించగలిగే విధంగా ఆలోచించాలి.

నక్సల్స్ వద్ద నుండి స్వాధీన పరచుకున్న లేఖలో కాంగ్రెస్ పార్టీ సహాయం ఉనట్టు బహిరంగంగా తెలుస్తుంది.

అందుకు చిన్న ఉదాహరణ నక్సల్ సాయిబాబా ను వెంటనే జైలు నుండి విడుదల చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తుంది.?

దేశంలో నక్సల్స్ తో ఎదురు కాల్పులో భద్రతా దళాలు మరణించిన కనికరం చూపని కాంగ్రెస్ పార్టీ అదే దాడిలో నక్సల్ మరణిస్తే వెంటనే దీనిపై సిపిఐ దర్యాప్తు నిర్వహించాలని ధర్నాలు చేయడం ప్రారంభిస్తుంది.

రాహుల్ గాంధీ ఒక మాటలో సమాధానం చెప్పగలడా .?  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీను చంపడానికి నక్సల్స్ మరియు తీవ్రవాదులకు నిధులు ఎవ్వరు ఇస్తునట్లు ..?

ఈ ఇంకా ఎక్కువ మాట్లాడే ముందు రాహుల్ గాంధీ ముందర ఈ పైన పేర్కున్న విషయంపై సమాధానం చెప్పాలి లేకపోతే ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కనుసైగల్లో నక్సల్స్/తీవ్రవాదం నడుస్తునట్లు దేశ ప్రజలు భావించవలసివస్తుంది.

Bhima-Koregaon arrests: Letter ‘seized’ from activists talks of ‘Congress support’ for protests

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!