బుధ. డిసెం 12th, 2018

మానససరోవర యాత్రకు వెళ్లి హిందువుల విశ్వాసాలను కించపరచిన రాహుల్ గాంధీ..

కోట్లాది హిందువులకు అవమానించిన రాహుల్ గాంధీ శివాలయానికి వెళ్ళే ముందు …

దేశ ప్రజలకు తెలిసిన విషయమే రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం మానససరోవర యాత్రకు వెళ్ళిన విషయం ఐతే  కానీ దేశ ప్రజలకు తెల్సిన విషయమే మనం ఎప్పుడైనా పుణ్య క్షేత్రాలకు వెళ్ళే ముందు మంచిగా సన్నం చేసి అల్పాహారంలో ఏవైనా శాఖాహారం తిని కొంత మంది వెళ్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో నేను కూడా హిందువునే అంటూ తనకు తను హిందువాది గ చెప్పుకుంటూ హిందువుల ధార్మిక క్షేత్రాలకు వెళ్తున రాహుల్ గాంధీ మాత్రం హిందువులు క్షమించరాని తప్పు చేసాడు గత నెల ఆగుస్ట్ 30 తేదిన రాహుల్ గాంధీ కాట్మండులో ఒక హోటల్ కి వెళ్లి మాంసాహారం (ఆవు/కోడి /కప్పల) మాంసం తిని వెళ్ళాడు. అంతే కాదు మందిరానికి వెళ్లి కూడా రెండు సార్లు అదే మాంసాహారం బోజనాని ఆర్డర్ ఇచ్చి ఆరగించిన ఘనత రాహుల్ గాంధీ దే

ఈ విషయాన్నీ ముందర నేపాల్ కి చెందిన ఒక వెబ్ సైట్ లో ప్రచారం చేయడం జరిగింది

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!