బుధ. డిసెం 12th, 2018

కేరళ రాష్ట్రంలో బలోపేతానికి భాజపా కార్యాచరణ మొదలు… ఇప్పటికి ప్రజాదరణ పొందిన మహానటులు సైతం బిజెపి లో …

 

2019 ఎన్నికలే లక్ష్యంగా భాజపా కార్యాచరణ మొదలెట్టినట్లు ఉంది, ఇప్పటికే మలయాళం నటుడు సురేశ్‌ గోపీ బీజేపీలో చేరగా.. మోహన్‌లాల్‌ కూడా కమలం గూటికి చేరడంతో కేరళ రాష్ట్రంలో భాజపా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాసం ఐతే ముమ్మాటికి ఉనట్టు సమాచారం, ఐతే మోహన్ లాల్ బిజెపి లో చేరితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ పై పోటికి దిగే అవకశం కనిస్పిస్తుంది. శశిథరూర్‌ పై గత 4 ఏళ్ళ నుండి చాల తీవ్రమైన విమర్శలు రావడంతో ఈ సరి ఎన్నికల్లో ఓటమి తప్పదని జాతీయ మీడియాలో కధనాలు ఇప్పటికే ప్రచారం అవుతున్నాయి.

ఏది ఏమైనా కేరళ రాష్ట్రంలో భాజపా అధికారం చేపడుతే స్థానికంగా ఉన్న చాల సమస్యలు పరిష్కారం అవ్వే అవకాసం ఉంటుంది.

ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలవడం చాల గర్వంగా ఉంది అంటూ మోహన్ లాల్ ట్విట్టర్ లో పెర్కున్నాడు


 

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!