బుధ. డిసెం 12th, 2018

యు టర్న్ అంకుల్ .. ఇంకో సారి యు టర్న్..

అప్పుడు పొగడ్తలతో ముంచెత్తిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

రూ 500, రూ 1000 నోట్ల ను రద్దు చేయ్యమంది నేనే అంటూ పెద్ద నోట్లు రద్దు విషయాన్నీ పూర్తిగా తెలుగు రాష్ట్రాలలో హైజాక్ చేస్తూ తన అనుకూల మీడియాకు  రూ కోట్లు చెల్లించి మరి ప్రచారం చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు

 

ఇప్పుడెందుకు నోట్ల రద్దుతో ఏం సాధించారు అంటూ తిరిగి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.?

అదే నోట్ల రద్దు వల్ల భారీగా ప్రయోజనాలు ఉండుంటే “నోట్ల రద్దు నేను చెప్తే చేసారు అంటూ ఇంకొంత నిధులు చెల్లించి మరి ప్రచారం చేసుకునే వారు,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి వెన్నతో కూడుకున్న విద్య తన రాజకీయ బవిష్యత్ కొరకు ఎంత హీనమైన చర్యకైనా అడుగులు వేస్తాడు.

దేశంలో ఎక్కడ ఎలాంటి సంచలనం జరిగిన తన అనుకూల మీడియా ద్వార ఆ సంచలనానికి నేనే కారణం నేనీ ఐడియా ఇచ్చ నేనే నిధులు ఇచ్చ అంటూ హైజాక్ చేసుకోడానికి భారీగా ప్రయత్నిస్తాడు ఆపై అక్కడ ఏమైనా కొంచం నెగటివ్ గా అనిపిస్తే క్షణాల్లో రంగు మార్చేసి వెనువెంటనే తన పచ్చ మీడియా ద్వార విమర్శలు చేస్తాడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమా ..? ఒక సరి ఆలోచించండి..

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!