బుధ. డిసెం 12th, 2018

ఆగష్టు 9వ తేదీన కేరళ ప్రభుత్వం అనౌన్స్ చేయకుండానే ఇడుక్కీ జలాశయం గేట్లు ఎత్తి చారిత్రక తప్పేధం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ..

##Keralafloods అత్యంత_దిగ్బ్రాంతికర విషయం….!!

#కేరళలోని దేవికుళం MLA ఎస్.రాజేంద్రన్ #ఇడుక్కి డ్యాము పరీవాహ ప్రాంతాన్ని ఆక్రమించి కట్టిన లక్జరీ రిసార్టు/5 Star Hotel మునిగిపోకూడదనే అర్థరాత్రి/అప్పటికప్పుడు/అనౌన్స్ చేయకుండానే/ఇంకా డ్యామ్ నిండుటకు 10 అడుగులు గ్యాప్ ఉండగానే గేట్లు ఎత్తిన కేరళ ప్రభుత్వం….!!

#పూర్తి_వివరణ:
ఆగష్టు 9వ తేదీన కేరళ ప్రభుత్వం అనౌన్స్ చేయకుండానే ఇడుక్కీ జలాశయం గేట్లు అర్థరాత్రి ఎందుకు ఎత్తింది..??
అప్పటికి జలాశయం పూర్తిగా నిండలేదు కూడా..
అందునా #అర్థరాత్రి..
ఈ విధంగా దేశ చరిత్రలో ఇంతవరకు జరగలేదు..
100% అక్షరాస్యులమనీ, నీతివంతులమనీ, పేదలూ/బడుగు బాహుజనుల కోసమే జీవిస్తున్నామని చెప్పుకునే#కేరళ_కమ్యూనిష్టు ప్రభుత్వం ఎందుకు ఇంత దారుణమైన పని చేసింది..??

#ఇడుక్కి_జిల్లా మున్నార్ ప్రాంతంలో ఇడుక్కి జలాశయం ఉన్నది..
ఈ జలాశయానికి ఒక ఒడ్డున #పల్లివాసల్ అనే ఒక అత్యంత అందమైన కొండ ఉన్నది..
ఇక్కడికి వెళ్ళినవారికి నిజంగానే కేరళ God’s Own Country అనిపిస్తుంది..
ఈ కొండపై అక్కడి స్థానిక కమ్యూనిష్టు ఎం.ఎల్.ఏ#S_Rajendran కన్ను పడింది..
అంతే #పినయరాయ్‌_విజయన్ సహకారంతో కొండను ఆక్రమించి 2000 కోట్లతో ఒక అత్యంత విలాసమైన #Plum_Judy అనే రిజార్టు మరియు 5 Star Hotel నిర్మాణం ప్రారంభించారు..
ఈ ప్రాజెక్టు చాలా వరకు పూర్తై బాగా ఫేమస్ అయినది, రిజార్టు ఎప్పుడో పూర్తై హొటల్ నిర్మాణం మాత్రమే మిగిలి ఉన్నది..
ఈ ప్రాజెక్టును #మాధవ్_గాడ్గిల్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది..
భయంకర వినాశనం తప్పదని హెచ్చరించింది కూడా..
మరో పర్యావరణవేత్త #కస్తూరిరంగన్ కూడా తీవ్రంగా హెచ్చరించారు..
కానీ పినయరాయ్‌ మరియు రాజేంద్రన్ లకు అవేవీ చెవికెక్కలేదు..
ఆగష్టులో వచ్చిన వర్షాలకు ఇడుక్కి డ్యాము నిండటం ప్రారంభించింది..
9వ తేదీన రిజార్టు మునిగిపోయే పరిస్థితి వచ్చింది..
నిజానికి డ్యామ్ నిండటానికి ఇంకా 10 అడుగులు గ్యాప్ ఉన్నది..
కానీ రిజార్టు రూములు మునిగిపోసాగాయి, కొండచరియలు విరిగిపడటం ప్రారంభమైంది, 17 వాహనాలు ధ్వంసమైనాయి, 22 మంది విదేశీ టూరిస్టులతోపాటు 57 మంది టూరిస్టులు రిజార్టులో చిక్కుకుపోయి హాహాకారాలు చేస్తున్నారు..
డ్యాము పూర్తిగా నిండితే కొండచరియలు విరిగిపడి రిజార్టు/హోటలూ ధ్వంసమైపోయి పూర్తిగా నామరూపాల్లేకుండా పోతాయి, 2000 కోట్లు పోయినట్లే..

అంతే, వెంటనే ఆ అర్థరాత్రి రాజేంద్రన్ నుంచి పినయరాయ్‌కు, పినయరాయ్‌ నుంచి కేరళ ఇరిగేషన్ మంత్రికి ఫోను పోయింది, క్షణాల్లో #ఇడుక్కి_డ్యామ్_గేట్లు 5 అన్నీ ఒక్కసారిగా ఎత్తారు..
ఆ అర్థరాత్రి వేళ హాహాకారాలు మిన్నుముట్టాయి, తెల్లారేలోపు వేలాది మంది కొట్టుకుపోయారు, 100 మందికి పైగా శవాలుగా మారి చెట్లకు ఇరుక్కుపోయారు..

13-03-2017 మరియు 05-08-2017 తేదీలలో కూడా ఈ రిజార్టు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు సంభవించాయి….!!

Source : news Minute

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!