ఆది. నవం 18th, 2018

ఇస్లామిక్ తీవ్రవాదం అంత సృష్టి… హిందూ తీవ్రవాదం మాత్రం ప్రపంచానికి చాల హానికరమైన సమస్యగా పరిగణించాలి : రాహుల్ గాంధీ..

గత కొన్ని సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రబుత్వం హిందువులు దేశ ద్రోహులని ప్రకటించారు 2010 లో రాహుల్ గాంధీ యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళినప్పుడు హిందూవులు తీవ్రవాదులని వాలు ఇస్లామిక్ తీవ్రవాదులు కన్నా చాల ప్రమాదకరమైన వాళ్ళని తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాదు 26/11 దాడులకు కారణమైన ఇస్లామిక్ తీవ్రవాదులని పక్కద్రోవ పట్టించడానికి హిందూ తీవ్రవాదం అనే కొత్త నినాదం అందుకొని నకిలీ ఆరోపణలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పుస్తకం విడుదల చేసి ఇస్లామిక్ తీవ్రవాదం అనే నామం నుండి  దృష్టిని మలిచింది.  కానీ ఇప్పుడు అదే  రాహుల్ గాంధీ స్వయంగా జంజం ధరించిన హిందు అని చెప్పుకొని హిందు ఆలయాలను సందర్శించడం ప్రారంబించాడు.

ఇప్పుడు జరుగుతున్న వింత ఏంటంటే రాహుల్ గాంధీ రక్తం లో  బ్రాహ్మణా సమాజ DNA మొత్తం ఉందని తన మీడియా మేనేజర్ మరియు కోర్ బృందం సభ్యుడు రందీప్ సుర్జేవాల పెర్కునాడు, కాని అదే కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం క్రితం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేరళలో ఒక పిల్లవాడిని గొంతు కోసి చంపినప్పుడు. స్లాటర్ గృహాల (గోహత్యాలు) నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ తీసుకున్న తివ్రచార్యలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసారు.

బహిరంగ ప్రదేశంలో ఆవుని చంపి, కోట్లమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి విందుని ఆరగించిన  సిగ్గులేని ప్రభుత్వం ఈరోజు జన్యుదరి బ్రాహ్మణ DNA కలవాడు అని ఏ హక్కుతో చెప్పుకుంటునాడు.

కేరళ వీధుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనికరం లేకుండా హిందువులపై ఉన్న ఉక్రోషం మూగ జీవులైన గోవులపై చూపించి అతి కిరాతకంగా చంపడం జన్యుదరి బ్రాహ్మణుల లక్షణమా..?  ఇస్లామిక్ రక్తానికి పుట్టిన రాహుల్ గాంధీ కర్ణాటకలో హిందూ ఆలయాలను సందర్శించినప్పుడు మాంసాహారం బూజించి మందిరనలను  సందర్శించేవాడు.

రాహుల్ గాంధీ ఆనాడు ప్రపంచ మీడియా సమావేశంలో ఇస్లామిక్ తీవ్రవాదులు కన్నా హిందువులే అత్యంత హానికరమని వాఖ్యనించాడు  హిందువులు మనోభావాలతో అట్లాడుకునప్పుడు  లేదు కానీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఓట్లు కోసం కక్కుర్తి పడి ఎలాగైనా 2019 లో భారతదేశ ప్రధాని కావాలి అనే దురుద్దేశంతో “నేను హిందూ బ్రాహ్మణుడిని అంటూ చవకబారు కబుర్లు చెప్తున్నావ్. మొత్తానికి గాంధీ అనే పేరుకి నిదర్శనంగా నిలుస్తున్నావ్ నీలాంటి కుట్రపూరిత రాజకీయనాయకులకు దేశ ప్రజలు ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుతారు కంగారు పడకు మిస్టర్ పప్పు

 

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!