ఆది. నవం 18th, 2018

గూగుల్ నుండి దొంగలించి ట్విట్టర్ లో పోస్ట్ చేసి తను స్వయంగా ఆ పుణ్యక్షేత్రన్ని సందర్శించి ఫొటోస్ తీసినట్లు ప్రచారం చేసుకుంటున్న రాహుల్ గాంధీ..

గత మాసం 28 ఆగష్టు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కైలాష్ మానససరోవరం యాత్రకు వెళ్ళిన విషయం దేశ ప్రజలకు తెలిసిన విషయమే ఐతే ఈ యాత్రలో రాహుల్ గాంధీ ఈ యాత్రలో అడుగడుగునా హిందువుల విశ్వాసాలతో చలగాటం ఆడటం పై సామజిక మాధ్యమం (సోషల్ మీడియా) ద్వారా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న హిందూ జాతీయవాదులు 

 

 

 

 

సెప్టెంబర్ 1 నా రహుల్ గాంధీ కైలాష్ మానససరోవరం యాత్రకు వెళ్ళే ముందు ఆవు/కోడి/కప్పు లా మాంసం ఆరగించి శివున్ని దర్శనానికి వెళ్ళినట్లు ఇప్పటికే జాతీయ మీడియా సాక్షాధారాలతో ప్రచారితం చేసిన దృశ్యాలు అందరు చూసి ఉన్నారు.

ఊటూ అనే హోటల్ యాజమాన్యం స్వయానా ఈ విషయాన్నీ ఫేస్బుక్ లో ప్రచారించింది

ఇప్పుడు ఇంకో ఇరకాటంలో రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రచారం చేసిన కైలాష్ మానససరోవరం యాత్ర రెండు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మరం రేపుతున్నాయి, అందుకు ముఖ్యకారణం రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన ఫొటోస్ “ఎర్త్ త్రిప్పెర్” అనే వెబ్ సైట్ నుండి ఆ యజమాని అనుమతులు లేకుండా అక్కడ నుండి దొంగలించి ఆ ఫొటోస్ పోస్ట్ చేసినట్లు సోషల్ మీడియా హిందూ జాతీయవాదులు రాహుల్ గాంధీ హిందువుల ఓట్లు పొందడానికి హిందువుల విశ్వాసాలతో చలగాటం ఆడుతున్నాడు అంటూ సాక్ష్యాధారాలతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ని ప్రేశ్నిస్తున్నారు 


రాహుల్ గాంధీ దొంగలించిన  ఫొటోస్ ఈ వెబ్ పోర్టల్ నుండి  –
https://earthtripper.com/most-barren-and-lifeless-places-earth?page=%2C10

 

 

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!