బుధ. డిసెం 12th, 2018

అసిఫా రేప్ విషయంలో మహిళా సంఘాలు, మేధావులు కేండల్స ర్యాలి, ధర్నాలు నిర్వహించిన పూజ కోసం ఎందుకు పోరాటం వెనకంజు ..?

 

ఉత్తరప్రదేశ్ : అజామ్గార్ జిల్లా రౌనపార్ మండలంలో అభంశుభం ఎరుగని పూజ (6 ఏళ్)ళ బాలికపై అతి దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్యచేసిన ముస్లిం యువకుడు మొహమ్మద్ ఇశాన్(18) ఈ విషయంలో ఇప్పటి వరకు మీడియాలో ప్రసారం చేయకపోవడంతో స్థానిక ప్రజలు స్థానికంగా మొహమ్మద్ ఇశాన్(18) ఇంటికి వెళ్లి ఆ మృగాన్ని దేహ సుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఐతే మొహమ్మద్ ఇశాన్(18) ముస్లిం వర్గానికి కావడం చేత పోలీసులు దర్యాప్తు చేయడంలో సహసించడంలో వెనకంజు వేస్తునట్లు సమాచారం, దేశంలో ఉన్న చట్టాలు కేవలం హిందువుల కోసమే వర్తిస్తాయా ..? మనదేశంలో అత్యాచారానికి మతంతో ముడి వేసి చర్యలు చేపడుతార .? అసిఫా విషయంలో స్పందించిన దేశ మేధావుల సంఘాలు, మహిళా సంఘాలు పూజ విషయంలో ఎందుకు ముగాబోయాయి ..?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!