ఆది. నవం 18th, 2018

ఏది నిజం ఏది అబద్ధం…? చంద్రబాబు తన అనుకూల మీడియాతో సెల్ఫ్ డబ్బా కొట్టిస్తూ రాష్ట్ర ప్రజలకు తప్పుద్రోవ పట్టిస్తున్నాడు

 

ఏది నిజం ఏది అబద్ధం..? చంద్రబాబు తన అనుకూల మీడియాతో సెల్ఫ్ డబ్బా కొట్టిస్తూ రాష్ట్ర ప్రజలకు తప్పుద్రోవ పట్టిస్తున్నాడు. మీడియా వ్యభాచారం అంటే చాల మందికి అర్ధం కాకపోవచ్చు అలంటి వారు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న తెలుగు వార్త పత్రికలు  చూస్తే చాల సులభంగా అర్ధం అవుతుంది. మీడియా విభాచారానికి నిజమైన నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో “ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు

నిజానికి నిన్న కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వె పనుల్లో భారీగా లోపాలునట్టు కేంద్ర నిపుణుల కమిటి తీవ్ర అసంతృప్తి వ్యక్త పరచింది ఈ విషయాన్నీ కేంద్ర జలవనరులు శాఖ మంత్రి నితిన్ గడ్కారి గారికి కంప్లైంట్ ఇస్తాం అంటూ నిపుణుల కమిటి హెచ్చరించడం జరిగింది. ఆ హెచ్చరికను చంద్రబాబు అనుకూల మీడియా ద్వార “పోలవరం ప్రాజెక్ట్ పనులు బేస్ అంటూ ఆంధ్రజ్యోతి మరియు ఈనాడు లో ప్రచారం చేసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. పోలవరం ప్రాజెక్ట్ లో నాసిరకం స్టీల్, సిమెంట్ వినియోగించినట్లు నిపుణులు గుర్తించారు ఇలాంటి నాసిరకం వాటితో పోలవరం ప్రాజెక్ట్ నిర్మించిన 5 ఏళ్ళకే గండి పడటం తధ్యం, కొన్ని వేల కోట్లు ప్రజాధనం వృధా అవుతుంది అంతే కాదు ఈ నాసిరకం ప్రాజెక్ట్ విఫలం ఐతే పోలవరం స్థానిక గ్రామాలు నిటి ప్రళయంతో తుడుచుకుపోతు కొన్ని వేల మంది ప్రాణాలని బలితీసుకునే అవకాసం ఉంటుంది అని నిపుణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరచారు

 

ఏది నిజం….?? ఏది అబద్ధం ..?
*****************
ఒకే వార్త రెండు పత్రికలలో….  కేంద్ర నిపుణుల బ్రృందం 06-09-2018 నాడు
పోలవరాన్ని సందర్శించి తనిఖీలు చేసింది….!!

#ఈనాడు హెడ్డింగ్: “పోలవరం పనులు భేష్”

#ఆంధ్రజ్యోతి : పోలవరం పనులు భేష్

#సాక్షి:  హెడ్డింగ్: “పోలవరంలో నాణ్యత డొల్ల”

వేర్వేరు కధనాలు మాయ అంత పచ్చ మీడియా సృష్టి

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!