ఆది. నవం 18th, 2018

జిఎస్టి పరిధిలో పెట్రోల్ ధరలు వస్తే నేను ఒప్పుకొను – చంద్రబాబునాయుడు

పెట్రోల్ ధరల పై లబ్ది చెందేది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా… ?

పెట్రోల్ ధరల పెరుగుదల గురించి అందరు కేంద్ర ప్రభుత్వాన్ని దూసిస్తున్నారు కానీ  లీటరు  పెట్రోల్ పై కేంద్రానికి చెలిస్తున్న పన్ను రూ. 19.48 ఇందులో  40% కేంద్రం నుంచి మల్లి రాష్టానికి తిరిగి వస్తుంది అంటే రూ 7.80 పైసలు తీసేస్తే కేంద్రానికి కట్టే పన్ను రూ 11 .68 పైసలు  కానీ మన రాష్ట్రంలో వ్యాట్  7.80  అన్ని కలపగా మన రాష్ట్ర ప్రబుత్వానికి లీటరు  పెట్రోల్ పై చెలించే పన్ను 35% అన్ని రాష్టాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్ పై అత్యధిక పన్ను చేలిస్తునం

ఆర్థిక నిపుణులు చెప్పేదాని ప్రకారం గతంలో ఉన్న సేల్స్ ట్యాక్స్‌కు మరో పేరుగా వ్యాట్ అని పిలుస్తారు.

దీనికి జీఎస్టీతో ఎలాంటి సంబంధం లేదు పెట్రోల్‌పై ఎంత వ్యాట్ విధించాలన్నది రాష్ట్రాలు తమంతట తామే నిర్ణయించుకోవచ్చు తగ్గించాలన్నా, పెంచాలన్నా అది వాళ్ల చేతుల్లో ఉంది.

వ్యాట్: కేంద్రం వడ్డించే ఎక్సైజ్ సుంకానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను-వ్యాట్ వసూలు చేస్తున్నాయి. ఈ పన్ను తగ్గించాలని కేంద్రం విజ్ఞప్తి చేసినా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తగ్గించలేదు.

చంద్రబాబు నాయుడు వల్లే అబ్దుల్ కలం రాష్ట్రపతి అయ్యారు వాజ్పయి గారికి సలహాలు ఇచ్చేవారు ఇన్ని చేసే వారికి తెలియదా పెట్రోల్ పై ఉన్న పన్ను  అధిక శాతం రాష్ట్రానికి చెందుతుంది అని ప్రజలందరు కేంద్రాని ఎందుకు దుషిస్తున్నారు.

వ్యాట్ ద్వారా వచ్చే డబ్బులు రాష్ట్రా ఖజానాకి చేరుతుంది. వ్యాట్ ఎత్తివేస్తే ప్రజలకు 40 రూపాయల లోపే లీటర్ పెట్రోల్ అందుబాటులో ఉంటుంది.

బడ్జెట్ అంచనా కంటే రాష్ట్రాలు రూ. 2,675 కోట్లు అదనపు ఆదాయంపొందాయి .లీటరు  పెట్రోల్ పై  రూ. 2.65పై  లీటరు డీజిల్ పై రూ . 2 తగిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు తటస్తంగా ఉంటుందని అని  ఎస్బిఐ ఎకోరాప్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!