ఆది. నవం 18th, 2018

గోరును చూపించి కొండను మింగేస్తున్న చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై రూ 2 తగ్గించినట్లు నిన్న మీడియా సమావేశంలో వెల్లడించిన చంద్రబాబు గారు ఇంతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్య రాష్ట్రాలతో పోలిస్తే 4 రూపాయలు అధికం ఎందుకు   పెట్రోల్ మరియు డీజిల్ పై స్వేకరిస్తునట్లు వెల్లడించలేదు .? అది

కూడా రాష్ట్ర ప్రజలకు వివరణ ఇచ్చి ఉంటె ఈ రెండు రూపాయలు తగ్గించం అనే మాటకు ఒక అర్ధం ఉండేది

వాస్తవానికి దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేనట్టి టాక్స్  కేవలం మన రాష్ట్రములోనే విధిస్తున్నట్లు కేంద్రం కుండబధాలు కొట్టింది.

కేంద్ర ప్రభుత్వం  పెట్రోల్ మరియు డీజిల్ పై  రూ 19/15 టాక్స్  తీసుకుంటుంది, రూ 19/15 టాక్స్  లో అ రాష్ట్రాలకు తిరిగి 42శాతం ఇచ్చేస్తుంది అంటే  పెట్రోల్ పై కేంద్రం తీసుకుంటుంది రూ 10.75 పై కాగా, డీజిల్ పై రూ 8.10 పై   మాత్రమే కానీ ఆ ఆ రాష్ట్రాలు స్థానిక ప్రజల నుండి రూ30+ వరకు టాక్స్  ను వసూలు  చేస్తున్నాయి. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రూ34   టాక్స్ రూపంలో ప్రజలను దోచుకుంటుంది.

ఇప్పుడేమో పెద్ద త్యాగం చేసినట్లు గత నాలుగేళ్లలో దాదాపుగా లక్ష 7 వేల కోట్లు ప్రజాధనం పెట్రోల్ పై దోచుకొని ఇప్పుడే నిమ్మకు నీరెత్తినట్లుగా    పెట్రోల్    పై రూ 2 తగ్గించి బారిగా ప్రచారం చేసుకుంటూ అనుకూల మేధావులతో సన్మానాలు చేయించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

రాష్ట్ర ప్రజలు ఇలాంటి బారి తిమెంగలం మాటలు నమ్మొద్దు

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!