ఆది. నవం 18th, 2018

మరుగు దొడ్లను కట్టకుండా కట్టినట్టు చూపించి 5 వేల కోట్లు బుక్కేసిన టీడీపీ నాయకులూ..

మరుగు దొడ్లను కూడా బుక్కేసిన దోచుకొంటున్న టీడీపీ నాయకులూ దాదాపుగా రూ 5 వేల కోట్లు దోచుకున్నారు  అంటూ సోము వీర్రాజు తెలుగు దేశం పార్టీ నాయకులను తీవ్రంగా ఎండగడుతూనే  కేంద్రం ఉపాధి హామీ పధకం క్రింద ప్రతి సం అన్ని రాష్ట్రాలకు కలిపి 55 వేల కోట్లుఇస్తుంది అందులో ఉపాధి హామీ పధకం క్రింద ఏటా 9 వేల కోట్లు AP కి ఇస్తోంది కేంద్రం ఆ లెక్కన ఈ నాలుగేళ్లలో  ఆంధ్రప్రదేశ్ కి 32 వేల కోట్లు ఇస్తే అందులో 13 వేల కోట్లు పెట్టి మట్టిని తవ్వినట్టు చూపి మరలా ఆమట్టిని అమ్ముకొని ఇంకో 30 వేల కోట్లు దోచుకున్నారు  రాజధాని నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు ఇస్తే.. కారిపోతున్న తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు డ్రైనేజీలు కట్టడానికి కేంద్రం 1000 కోట్ల రూపాయలు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కట్టలేకపోయిందని భాజపా ఎమ్మెల్సి సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ నాయకులను కడిగి పారేసారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!